Sushant Singh Rajput : విడుదలైన గంటలోనే 1M లైక్స్ సొంతం చేసుకున్న Dil Bechara Trailer || Oneindia

2020-07-06 216

Dil Bechara trailer release: Fans heap praise on Sushant Singh Rajput starrer.
#SushantaSinghRajput
#DilBecharaTrailer
#DilBechara
#Bollywood
#Arrahman
#SanjanaSanghi
#Thefaultinourstars
#SushantInOurHeartsForever

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ముఖేశ్ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కాన్సర్ తో పోరాడుతున్న కిజ్జీ (సంజనా సంఘి)అనే యువతి జీవితంలోకి మన్నీ (సుశాంత్ పాత్ర)వస్తాడు.

Videos similaires